Banner


    సందడి విడువుము సాసముఖా
    సంపుటి: 1, సంఖ్య: 12, పుట: 8 (74)
    సంపుటిలో రాగం: ధన్నాసి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: సందడి విడువుము సాసముఖా
    మంధరధరునకు మజ్జనవేళా

    చ: అమరాధిపు లిడుఁ డాలవట్టములు
    కమలజ పట్టుము కాళాంజి
    జమలిచామరలు చంద్రుఁడ సూర్యుఁడ
    అమర నిడుఁడు పరమాత్మునకు

    చ: అణిమాదిసిరులనలరెడుశేషుఁడ
    మణిపాదుక లిడు మతి చెలఁగా
    ప్రణుతింపు కదిసి భారతీరమణ
    గుణాధిపు మరుగురు బలుమరును

    చ: వేదఘోషణము విడువక సేయుఁడు
    ఆదిమునులు నిత్యాధికులు
    శ్రీదేవుండగు శ్రీవేంకటపతి
    ఆదరమున సిరు లందీ వాఁడె


    samdaDi viDuvumu sAsamukhA
    sampuTi: 1, samkhya: 12, puTa: 8 (74)
    sampuTilO rAgam: dhannAsi
    rachana: tALlapAka annamAchArya


    pa: samdaDi viDuvumu sAsamukhA
    mamdharadharunaku majjanavELA

    cha: amarAdhipu liDu DAlavaTTamulu
    kamalaja paTTumu kALAmji
    jamalichAmaralu chamdruDa sUryuDa
    amara niDuDu paramAtmunaku

    cha: aNimAdisirulanalareDuSEShuDa
    maNipAduka liDu mati chelagA
    praNutimpu kadisi bhAratIramaNa
    guNAdhipu maruguru balumarunu

    cha: vEdaghOShaNamu viDuvaka sEyuDu
    Adimunulu nityAdhikulu
    SrIdEvumDagu SrIvEmkaTapati
    Adaramuna siru lamdI vADe



    Artist(s): N Chinna Satyanarayana



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported