Banner


    పట్టిన వారల భాగ్యమిదే
    సంపుటి: 15, సంఖ్య: 126, పుట: 84 (139)
    సంపుటిలో రాగం: మలహరి
    రచన: తాళ్లపాక పెద్ద తిరుమలాచార్య


    ప: పట్టిన వారల భాగ్యమిదే
    గుట్టు తెలిసితే గురుతు లివీ

    చ: కామధేనువును కల్పవృక్షమును
    దామోదర నీ దర్శనము
    భూమీశత్వము భువనేశత్వము
    సామజవరద నీ శరణ్యము

    చ: పరుసవేదియును పరమైశ్వర్యము
    హరి నిన్నుఁ గొలిచే అనుభవము
    నిరతభోగములు నిధినిధానములు
    గరిమ మెఱయు మీ కైంకర్యములూ

    చ: నిండు భోగములు నిత్యశోభనము
    కొండలయ్య నీ గుణకథలు
    అండనె శ్రీ వేంకటాధిప సర్వము
    మెండుకొన్న దిదె మీ కరుణా


    paTTina vArala bhAgyamidE
    sampuTi: 15, samkhya: 126, puTa: 84 (139)
    sampuTilO rAgam: malahari
    rachana: tALlapAka pedda tirumalAchArya


    pa: paTTina vArala bhAgyamidE
    guTTu telisitE gurutu livI

    cha: kAmadhEnuvunu kalpavRkshamunu
    dAmOdara nI darSanamu
    bhUmISatvamu bhuvanESatvamu
    sAmajavarada nI SaraNyamu

    cha: parusavEdiyunu paramaiSwaryamu
    hari ninnu golichE anubhavamu
    niratabhOgamulu nidhinidhAnamulu
    garima me~rayu mI kaimkaryamulU

    cha: nimDu bhOgamulu nityaSObhanamu
    komDalayya nI guNakathalu
    amDane SrI vEmkaTAdhipa sarvamu
    memDukonna dide mI karuNA



    Artist(s): T P Chakrapani



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported