Banner


    ఐన దేది కాని దందులో నేది
    సంపుటి: 10, సంఖ్య: 27, పుట: 15 (59)
    సంపుటిలో రాగం: నారాయణదేసాక్షి
    రచన: తాళ్లపాక చిన్న తిరుమలాచార్య


    ప: ఐన దేది కాని దందులో నేది
    నానారూపి శ్రీనాథుఁడె కాకా

    చ: యెవ్వరి దూషించే మెవ్వరి భూషించే
    మెవ్వరు స్వతంత్రు లిందులో
    అవ్వల నివ్వల నంతరాత్ముఁడైన
    యవ్వనజాక్షుని ననుట గాకా

    చ: యెందుకుఁ గోపించే మెందుకు మెచ్చే
    మెందుఁ గద్దు మే లిందులో
    అందు నిందుఁ దానె యల్లుకొన్న
    నందనందనునే నమ్ముట గాకా

    చ: యేచోటు మంచిది యేచోటు చెడ్డది
    యేచోటు సతమౌ నిందులో
    కాచేటి శ్రీవేంకటనాథుఁడె
    చేచేతఁ గాణాచై చెల్లించెఁ గాకా


    aina dEdi kAni damdulO nEdi
    sampuTi: 10, samkhya: 27, puTa: 15 (59)
    sampuTilO rAgam: nArAyaNadEsAkShi
    rachana: tALlapAka chinna tirumalAchArya


    pa: aina dEdi kAni damdulO nEdi
    nAnArUpi SrInAthuDe kAkA

    cha: yevvari dUShimchE mevvari bhUshimchE
    mevvaru swatamtru limdulO
    avvala nivvala namtarAtmuDaina
    yavvanajAkShuni nanuTa gAkA

    cha: yemduku gOpimchE memduku mechchE
    memdu gaddu mE limdulO
    amdu nimdu dAne yallukonna
    namdanamdanunE nammuTa gAkA

    cha: yEchOTu mamchidi yEchOTu cheDDadi
    yEchOTu satamau nimdulO
    kAchETi SrIvEmkaTanAthuDe
    chEchEta gANAchai chellimche gAkA



    Artist(s): Padmavati, Hemavati



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported