Banner


    ఆదిపురుషా అఖిలాంతరంగా
    సంపుటి: 4, సంఖ్య: 37, పుట: 385 (397)
    సంపుటిలో రాగం: నాట
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆదిపురుషా అఖిలాంతరంగా
    భూదేవతారమణ భోగీంద్రశయనా

    చ: భవపాథోనిధి బాడబానల
    భవజీమూత ప్రభంజనా
    భవపర్వత ప్రళయ భయదనిర్ఘాత దు-
    ర్భవ కాలకూటభవ బహువిశ్వరూప

    చ: భవఘోరతిమిరదుర్భవకాలమార్తాండ
    భవభద్రమాతంగపంచానన
    భవ కమలభవ మాధవరూప శేషాద్రి
    భవన వేంకటనాథ భవరోగవైద్య


    AdipuruShA akhilAmtaramgA
    sampuTi: 4, samkhya: 37, puTa: 385 (397)
    sampuTilO rAgam: nATa
    rachana: tALlapAka annamAchArya


    pa: AdipuruShA akhilAmtaramgA
    bhUdEvatAramaNa bhOgImdraSayanA

    cha: bhavapAthOnidhi bADabAnala
    bhavajImUta prabhamjanA
    bhavaparvata praLaya bhayadanirghAta du-
    rbhava kAlakUTabhava bahuviSwarUpa

    cha: bhavaghOratimiradurbhavakAlamArtAmDa
    bhavabhadramAtamgapamchAnana
    bhava kamalabhava mAdhavarUpa SEShAdri
    bhavana vEmkaTanAtha bhavarOgavaidya



    Artist(s): Shobha Raju



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported