Banner


    ఆదిదేవ పరమాత్మా
    సంపుటి: 1, సంఖ్య: 289, పుట: 193 (259)
    సంపుటిలో రాగం: దేవగాంధారి
    రచన: తాళ్లపాక అన్నమాచార్య


    ప: ఆదిదేవ పరమాతుమా
    వేదవేదాంతవేద్య నమో నమో

    చ: పరాత్పరా భక్తభవభంజనా
    చరాచరలోకజనక నమో నమో

    చ: గదాధరా వేంకటగిరినిలయా
    సదానంద ప్రసన్న నమో నమో


    AdidEva paramAtmA
    sampuTi: 1, samkhya: 289, puTa: 193 (259)
    sampuTilO rAgam: dEvagAmdhAri
    rachana: tALlapAka annamAchArya


    pa: AdidEva paramAtumA
    vEdavEdAmtavEdya namO namO

    cha: parAtparA bhaktabhavabhamjanA
    charAcharalOkajanaka namO namO

    cha: gadAdharA vEmkaTagirinilayA
    sadAnamda prasanna namO namO



    Artist(s): Malladi Brothers



    vaishnava_mudralu

    annamacharya

    శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్యా
    పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుః
    త్వం వేంకటాచలపతేరివ భక్తిసారం
    శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే

    table
    సంకీర్తనల పట్టిక
    (samkeertanala paTTika)


    Samkeertana
    సంకీర్తన (samkeertana)
    iOS App

    App_Store_Badge

    Contact Admin
    Browser Requirements : This Website Requires Google Chrome (or) Apple Safari (or) Mozilla Firefox. No Other Web Browsers Are Supported