
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ప : సేవే భావే శ్రీబృందం
శ్రీవల్లభ చింతానందం
చ : పటుకుతర్కనగ భంజన దీక్షం
కుటిల దురితహరగుణ దక్షం
ఘటితమహాఫల కల్పకవృక్షం
చటుల రామానుజ శమదమభిక్షం
చ : కృద్ధమృషామత కుంఠన కుంతం
బౌద్ధాంధకార భాస్వంతం
శుద్ధచేదమణి సుసరస్వంతం
సిద్ధాంతీకృత చిన్మయకాంతం
చ : చార్వాకగహన చండకుఠారం
సర్వాపశాస్త్ర శతధారం
నిర్వికారగుణ నిబిడ శ్రీవేంక
టోర్వీధర సంయోగ గభీరం
pa : sEvE bhAvE SrIbRmdam
SrIvallabha chimtAnamdam
cha : paTukutarkanaga bhamjana dIkSham
kuTila duritaharaguNa dakSham
ghaTitamahAphala kalpakavRkSham
chaTula rAmAnuja SamadamabhikSham
cha : kRddhamRShAmata kumThana kumtam
bauddhAmdhakAra bhAswamtam
SuddhachEdamaNi susaraswamtam
siddhAmtIkRta chinmayakAmtam
cha : chArvAkagahana chamDakuThAram
sarvApaSAstra SatadhAram
nirvikAraguNa nibiDa SrIvEmka
TOrvIdhara saMyOga gabhIram