Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ప :వందే రఘురామా శుభనామా
శుభనామా తులసీదళ దామాభిరామా శ్రీరామ
చ : కనకమణి మయహార సుకుమార
సుకుమార పంక్తిరథ మహితకుమార
సువిహార అరిసూరభూధర ధీరకల్మషదూర
పాలితహరణ దారుణ కారుణ మురహరణ
రఘువీర నీరదాభ విమల శరీర నిర్వకార
చ:వందితానిమేషా సత్యభాష నతావనభక్తపోష బుధతోష
ఆనాశితదోష సజ్జనపోష మానుషవేష
సంగరభీషణ భూషణ దూషణ పోషణ సంతోష
రత్నభూష సురాంభోజపుంజ ప్రత్యూష సుమనస
చ:కుంతల జితనీల భక్తపాల రిక్తపాల
సురద్వేష పటలపాల వశీల కనకచేల
కాంతిజాలమానుష శరీరదానవ బాలకతావక సేవక
సురపాల భూపాల భూపాల కౌస్తుభవనమాల విశాల సుకపోల
చ:ధరణిజ సత్కళత్రా సుచరిత్ర సుచరిత్ర మునిస్తోత్ర
సుచరిత్ర మునిస్తోత్ర హృదయాబ్జ మిత్రసత్పవిత్రత్రిశరజైత్ర నీరజనేత్ర
వారిజ గాత్ర విపులశాత్రవ భైరవ కైరవ పద్మమిత్ర
అజపవిత్ర విభీషణవర వనజైత్ర అరమిత్ర
చ: భూసుర కల్పవృక్ష సత్కటాక్ష
సత్కతాక్ష విరాధమదేభహర్యక్షా పంకేరుహాక్షా
శత్రువిపక్షా వనురేక్షణ వీక్షణ శిక్షణరక్షణ రామదాస
భద్రాద్రీశ అహో రామదాస భద్రాద్రీశా
pa :vamdE raghurAmA SubhanAmA
SubhanAmA tulasIdaLa dAmAbhirAmA SrIrAma
cha:kanakamaNi mayahAra sukumAra
sukumAra pamktiratha mahitakumAra
suvihAra arisUrabhUdhara dhIrakalmashadUra
pAlitaharaNa dAruNa kAruNa muraharaNa
raghuvIra nIradAbha vimala SarIra nirvakAra
cha:vamditAnimEshA satyabhAsha natAvanabhaktapOsha budhatOsha
AnASitadOsha sajjanapOsha mAnushavEsha
samgarabhIshaNa bhUshaNa dUshaNa pOshaNa samtOsha
ratnabhUsha surAmbhOjapumja pratyUsha sumanasa
cha:kumtala jitanIla bhaktapAla riktapAla
suradvEsha paTalapAla vaSIla kanakacEla
kAmtijAlamAnusha SarIradAnava bAlakatAvaka sEvaka
surapAla bhUpAla bhUpAla kaustubhavanamAla viSAla sukapOla
cha:dharaNija satkaLatrA sucaritra sucaritra munistOtra
sucaritra munistOtra hRdayAbja mitrasatpavitratriSarajaitra nIrajanEtra
vArija gAtra vipulaSAtrava bhairava kairava padmamitra
ajapavitra vibhIshaNavara vanajaitra aramitra
cha:bhUsura kalpavRksha satkaTAksha
satkatAksha virAdhamadEbhaharyakshA pamkEruhAkshA
SatruvipakshA vanurEkshaNa vIkshaNa SikshaNarakshaNa rAmadAsa
bhadrAdrISa ahO rAmadAsa bhadrAdrISA